ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022 లో ఘన విజయం సాధించిన హైదరాబాద్

sports |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 11:38 PM

ఐపీఎల్ 2022 లో భాగంగా ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. అయితే 194 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 


అంతకముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్స్ లో రాహుల్ త్రిపాఠి 76, ప్రియం గార్గ్ 42, పూరన్ 38, అభిషేక్ శర్మ 9, మార్కరం 2, విలియం సన్ 8*, సుందర్ 9 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రమణ్ దీప్ సింగ్ 3, సామ్స్ 1, మెరెడిత్ 1, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa