బుధవారం ఉదయం గుంటూరు మండలం తేలప్రోలు గ్రామం జాతీయ రహదారిపై భీమవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు అతివేగంతో కారణంగా పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టి ఏలూరు వైపు వెళ్లే హైవే మీద అడ్డంగా నిలిచింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అవగా స్థానికుల సహాయంతో హైవే పెట్రోల్ ఆంబులెన్సు లో చిన్న అవుటపల్లి పిన్నమనేని హాస్పిటల్ కి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa