గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం వరగాని గ్రామములో మంగళవారం రాత్రి సమయంలో కొత్తమాసు సుధాకర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు. సుధాకర్ రావు ఇంటి వద్ద తనీఖీచేయ్యగా అక్రమంగా నిల్వ ఉంచిన షుమారు రూ1, 40, 000 విలువ గల పొగాకు ఉత్పత్తులు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు యస్. ఐ అశొక్ తేలిపారు.