ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల కోసమే గడప గడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 04:17 PM

ప్రజల కోసమే గడప గడపకు మన ప్రభిత్వం కార్యక్రమం చేపట్టామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బుధవారం బాపట్ల పట్టణం 9 వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో కలసి ప్రతీ గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల సమీక్ష చేశారు. అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com