గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న డిఆర్ సి సమావేశానికి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరు కాలేక పోయారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనారోగ్య కారణంగా బుధవారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి సమావేశానికి హాజరు కాలేకపోయారు.