మండిపోతున్న టమాట ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి నేటి నుంచి రైతు బజార్ల ద్వారా విక్రయించ నుoది బయట మార్కెట్లో రూ. 60, రూ. 80 వరకు ఉండగా రైతుబజార్లో కనీసం కేజీకిరూ. 10 తక్కువగా అమ్మునున్నారు. ఇందుకోసం టమాటాలను ఇతర రాష్ట్రాలను దిగుమతి చేసుకుంటోంది.