ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డిని నియమిస్తూ. కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్నిరోజులుగా మాజీ సీఎం ఢిల్లీలో మకాం విషయం అందరికీ తెలిసిందే. జాతీయస్థాయి పదవిలో కొనసాగుతానని అధిష్టానంకు వివరించిన మాజీ సీఎం నల్లారిని. ప్రస్తుత ఏపీ పరిస్థితుల్లో ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టాలని జాతీయ అధిష్టానం ఒప్పించినట్లు తెలుస్తోంది.