మహానాడు జరిగే స్థలాన్ని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ సోమవారం పరిశీలించారు. ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న మహానాడుకు సంబంధించి పనులను పరిశీలించారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు సదాశివరావు, వెంకటప్పయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.