నాలుగవ అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి నగర పరిధి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకర్స్ కాలనీలో జరిగింది. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కన్స్ట్రక్షన్ జరిగి నిలిపేసిన ఓ భవనంపై మృతుడు దూకినట్లుంది. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa