రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ 2021లో జరిగిన బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షల విభాగం డీన, ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. 4, 736 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4, 173 మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ఫలితాలు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa