ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ ధరలపై టీడీపీ నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:20 PM

దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున తగ్గించిన సంగతి అందరికి తెలిసిందే. దీనిని అనుసరించిన కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాట్ కూడా తగ్గించుకొని ధరలు తగ్గించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కనీసం ఒక్క రూపాయి కూడా రాష్ట్రము తగ్గించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులూ కోళ్లు రవీంద్ర నాయకత్వంలో  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదు అనే కారణం మీద బస్టాండ్ వద్ద ఉన్న  మచిలీపట్నం పార్లమెంట్ పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా వచ్చి రేవతి సెంటర్లో పెట్రోల్ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com