ఉపాధి కూలీల పై తేనెటీగల దాడి సంఘటన గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని రాజాం నియోజకవర్గ ము లోని రేగిడి ఆమదాలవలస మండలం మీసాలడోల పేటలో ఈ ఘటన జరిగింది. తేనెటీగల దాడిలో 33 మందికి గాయాలయ్యాయి. వీరంతా వైద్య చికిత్సల కోసం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. 13 మంది పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య నిపుణులు వీరికి రక్షణ వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa