చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు ఎవరనే విషయం తెలుసుకోవాలి. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు. అంటే వంచన, వెన్నుపోటు రెండింటికి పుట్టిన బిడ్డ ఉన్మాది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు మా సీఎంగారిని ఉన్మాది అంటున్నాడు. నిజానికి ఆ ఉన్మాదితనంతోనే తనకు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, మనోవేదనకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడు చంద్రబాబు. ఇది అందరికీ తెలుసు అని మీడియా ముఖంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa