ఒడిశాలోని భద్రక్ జిల్లాలో అలోక్ అనే యువకుడు ఫేస్ బుక్ లో పరిచయమైన మేఘనను పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ కి వచ్చిన ఓ అతిథి వధువును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. అతని పేరు మేఘనాథ్ అని, తమకు దగ్గరి బంధువే అని ఆ అతిథి వరుడి కుటుంబసభ్యులకు తెలిపాడు. గ్రామస్థులు వెంటనే మేఘనాథ్ ను చితకబాది, అతని పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa