ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే 'మైత్రి డిజైనర్ జ్యుయలరీ' వారి ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 08:01 PM

వైజాగ్ వాసులకు మైత్రి వారి 92.5 సిల్వర్ జ్యుయలరీ విత్ గోల్డ్ ప్లేటెడ్ మహిళలకు నచ్చిన విధంగా అన్ని రకాల క్వాలిటీలలో ఆక్సిడిసైడ్ జ్యుయలరీ, కందన్ జ్యుయలరీ, మోసనిట్ వైజగ్ లో డాల్పిన్ హోటల్ లో జ్యుయలరీ ఈ ఎగ్జిబిషన్.. లో కమ్ సేల్ ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని 28 మే ( శనివారం) ఉదయం 10 గంటల నుండి రాత్రి 8. 30 నిమిషాల వరకు ఉంటుందని.. మహిళలు అందరు వినియోగించుకోవాలని.. డిజైనర్ శ్రావణి , గాయత్రి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa