జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం బుద్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో హతమైన కాశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్ కుటుంబాన్ని కలిశారు.ప్రభుత్వం వారి కుటుంబంకి సాధ్యమైన ప్రతి సహాయాన్ని మరియు మద్దతును అందిస్తుంది అని ఆయన తెలిపారు.కాశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్ బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో హత్య చేయగా, ఆమె 10 ఏళ్ల మేనల్లుడు గాయపడ్డాడు.