మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్టు చేసింది. కోల్‌కతాలోని ఓ కంపెనీతో హవాలా జరిగినట్లు ఆరోపణలున్నాయి. సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి. ఆయనకు చాలా కీలక శాఖలు ఉన్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తొలి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa