పనస పండ్లు చూడగానే నోరూరుతుంది. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్‌తో టైప్-2 డయాబెటిస్, క్యాన్సర్, హృద్రోగాలను దూరం అవుతాయి. అంతేకాకుండా పనసలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలతో బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. కొన్ని తినగానే కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు. శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.