తల్లిదండ్రుల దినోత్సవాన్నీ ప్రతి ఏడాది జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 2012లో యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేయగా తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ దినోత్సవానికి ఆమోద ముద్రవేశారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి.