చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. పుల్లలచెరువు మండలంలోని పలు గ్రామాల్లో రహదారుల వెంట నాటిన మొక్కలను ఎంపీడీవో పరిశీలించారు. ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ట్రీ గార్స్ ఏర్పాటు చేయాలని ఉపాధి హాబీ సిబ్బంది ఆదేశించారు.