జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడి కాలువకు 1292 క్యూ.సె నీటిని విడుదల చేసింది. ప్రతి యేటా వేసవిలో పలుపట్టణాలకు త్రాగునీరు సరఫరా చేస్తుంది. ఈ నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, త్రాగునీటి చెరువులు నింపుకుంటారు. వేసవిలో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, త్రాగునీటి అవసరాలకు కాకుండా ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa