కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే 71 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా గురువారం మరో 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 91 మందిని అరెస్టు చేశారు.సమస్యాత్మక ప్రాంతాలు మినహా అన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa