రాష్ట్ర స్థాయిలో జరగనున్న అంతర్ జిల్లాల అండర్-20 ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తామని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డీవీ చారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం లో ఇప్పీ, ఫోయిల్, సేబర్ విభాగాల్లో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa