ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు చేయండిలా

Life style |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:35 PM

జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆహారంలో మల్టీ విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్ ఉండేలా చూడాలి. సెలూన్లలో, స్పాలలో మర్దన చేసుకోవడం అంత మంచిది కాదు. రకరకాల తైలాలు వాడకపోవడం మంచిది. ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు. రోజులో సాధ్యమైనంత ఎక్కువగా నిద్రపోండి. ఆందోళనలు, ఒత్తిడితో ఎక్కువగా నిద్రపోకుండా ఉండకండి. వారంలో ఓ రోజు చన్నీటితో తలస్నానం చేయండి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com