*వీటిలో ఉంటే విటమిన్ ఎ,సి కళ్లకు మేలు చేస్తాయి
*సపోటాల్లోని సుక్రోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది
*శరీరంలోని వేడిని పోగొట్టి చలవ చేస్తుంది
*మలబద్దాకానికి చెక్ పెడుతుంది
*ఎముకలు ధృఢంగా మారేలా చేస్తాయి
*రక్తపోటును నియంత్రిస్తుంది
*ప్రగ్నెన్సీతో ఉన్న మహిళలకు మంచిది
* ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది.
*బరువు తగ్గేందుకు పని చేస్తుంది
*క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది