లండన్‌కు చెందిన అనౌషీ హుస్సేన్ అనే మహిళ పుట్టుకతోనే ఒక చెయ్యి లేకపోయినా గిన్నిస్ రికార్డు సాధించింది. ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్ అనే క్యాన్సర్ రావడంతో చదువు కొనసాగించ లేకపోయింది. అయితే ఒక గంట వ్యవధిలో 374 మీటర్లు ఎత్తు ఉన్న క్లైంబింగ్ వాల్ ఎక్కింది. దీంతో ఆమె పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైంది. తన జీవితం ద్వారా ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోంది.