ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 01:52 PM

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి ప్రజలు కొన్ని చోట్ల కొంత వ్యతిరేఖత చూపినప్పటికీ , కొన్ని చోట్ల మాత్రం  హారతి పట్టి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఆనందంగా చెప్పారు.  వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని వారు ఆకాంక్షించారు. కొన్ని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa