ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 09:54 AM

శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్గా పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తనకు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పజెప్పడం ఆనందంగా ఉందన్నారు.తనపై నమ్మకం తో నూతన జిల్లా కు బాధ్యతలు ఇవ్వడం తో తాను మరింత ప్రజలకు చేరువ గా సేవలు అందించే అవకాశం ఉంది అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa