ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో గత 24 గంటల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.ఉగ్రవాదుల నుంచి ఏకే-56, గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్థాన్‌కు చెందిన వారు కాగా ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa