రాజధాని అమరావతి లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించిన శ్రీవారి ఆలయాన్ని గుంటూరు జిల్లా పాలనాధికారి వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ లు సందర్శించారు. మహా సంప్రోక్షణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. 9న రాష్ట్ర గవర్నర్, సీఎం ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.