కుటుంబ కలహాలతో పుత్తూరు మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన రవి (48) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంట్లో తగాదా పడి పుత్తూరు కి వచ్చి పిల్లార్ పట్టు రోడ్డు, నందు వందన వైన్స్ సమీపంలో రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమకు కేసు వద్దని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు తీసుకెళ్లారు.