ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సస్యరక్షణ చర్యలు పై రైతులకు అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:20 PM

సత్తెనపల్లి మండలం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పంటల సస్యరక్షణపై అవగాహన అబ్బురులో జరిగింది. మిరప సాగు, మిరపలో వచ్చే తెగుళ్ళు రసం పీల్చే పురుగులు అలాగే మీరపలో వచ్చే నల్లతామర పురుగు మీద ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి సిహెచ్. జననీ మిరపలో వచ్చే నల్లతమరపురుగు నివారణ కోసం వేసవి కాలంలో లోతు దుక్కులు దున్నలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com