ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపో రేటు 4.90కి చేరింది. దీంతో కారు, పర్సనల్, హోం లోన్ల పై వడ్డీ భారం పెరగనుంది. పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు 12 శాతం పెరగనుంది. హెంలోన్ల పై 8శాతం వడ్డీ పెరగనుంది. ఈఎంఐల పై కూడా వడ్డీ పెరగనుంది. పెంచిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయి. దీంతో సామాన్యునికి షాక్ తగిలినట్టయ్యింది. రియల్ ఎస్టేట్ రంగం పై కూడా ఇది పెను ప్రభావంచూపనుంది.