రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చిందని రైల్వేకోడూరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్, కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు ప్రభుత్వ విప్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ సులువుగా నమోదు చేసుకునే సదుపాయాన్ని రైతు భరోసా కేంద్రంలో అందుబాటులోకి తీసుకు వచ్చారని ఆయన అన్నారు. ఆర్బికే ల ద్వారా గిట్టుబాటు ధరతో పంటలు కొనుగోలు చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa