ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేకహోదా సాధ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యుపిఎ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అని బీజేపీ అధికారం చేపట్టిన 8 ఏళ్లు పూర్తవుతున్నా విభజన అంశాల గురించి ఊసెత్తిన దాఖలాలు కన్పిచలేదన్నారు. అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa