పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ అజామ్ వన్డేల్లో కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. బాబర్ ఆజామ్ కేవలం 13 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా వన్డేల్లో రెండోసారి వరుసగా 3 మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన క్రికెటర్‌గా బాబర్ నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa