బీహార్ లోని భోజ్‌పుర్ జిల్లాలో మమతా దేవి అనే మహిళను వరకట్నం కోసం అత్తింటివారు హత్య చేశారు. ఆధారాలు దొరకకుండా శవాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత బయటకు తీసి కాల్చేశారు. బాధితురాలి కుటుంబంతో కలిసి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా, మృతదేహం కాలిపోయింది. కాలిపోకుండా ఉన్న ఎడమ కాలు ద్వారా బాధితురాలిని గుర్తించారు. ఆ కాలుతో బాధితురాలి తండ్రి పీఎస్ కు వెళ్లాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa