ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారికి కొత్త జీవితాన్ని అందించిన సోనూసూద్​

national |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 12:02 PM

బిహార్‌కు చెందిన చౌముఖి కుమారి అనే చిన్నారి పుట్టుకతోనే 4 కాళ్లు, 4 చేతులతో జన్మించింది. చిన్నారి తల్లిదండ్రులు పేదవారు కావడంతో శస్త్రచికిత్స చేయించలేకపోయారు. అయితే చిన్నారి పరిస్థితి గురించి నటుడు సోనూసూద్ కి తెలియడంతో ఆయన సాయం చేశారు. సూరత్ ​లోని కిరణ్​ ఆస్పత్రి డాక్టర్లు చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తిచేశారు. తమకు సాయం చేసిన సోనూసూద్ ​కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com