ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ యోజన పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కొరిసపాడు మండలం మేదరమెట్ల వైద్యాధికారి డాక్టర్ వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 9 10 తేదీలలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు.