లిబేరియా దేశానికి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మహమ్మద్ అగోగో బారీ తన ప్రేయసి లైమాస్ని దారుణంగా హత్య చేశాడు. జూన్ 6న హత్య జరిగినా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైమాస్ని తాను గాఢంగా ప్రేమించానని, పలు మార్లు హెచ్చరించినా ఇతరులతో సంబంధాలు పెట్టుకుందని లెటర్ రాసి పరారయ్యాడు. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి అతడిని పోలీసులు అరెస్టు చేశారు.