ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో విగ్రహ పున: ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పూజారి నారాయనము త్రివిక్రమ చార్యులు ఆధ్వర్యంలో ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్విరామంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు పట్టణం పెద్ద సంఖ్యలో హాజరై తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa