శ్రీశైలం జలాశయానికి సుంకేశుల నుంచి స్పల్ప వరద ప్రవాహం కొనసాగుతోంది. 4, 277 క్యూసెక్కుల వరద. జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 819. 50 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు. మెుత్తం నీటి నిల్వ సామర్థ్యం 215. 80 టీఎంసీలు కాగా. ప్రస్తుత నీటినిల్వ 40. 4514 టీఎంసీలుగా ఉంది.