జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని జూపాడుబంగ్లా గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను శనివారం కర్నూలు విజిలెన్స్ అధికారి సీఐ శ్రీధర్, పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి షణ్ముఖ గణేష్ పరిశీలన చేశారు. అనంతరం విజిలెన్స్ సీఐ శ్రీధర్ ఇళ్ల లబ్దిదారులకు మాట్లాడుతూ నీకు ఎంత సిమెంటు ఇచ్చారు. ఎంత ఐరన్ ఇచ్చారు. ఎంత ఇసుక ఇచ్చారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
![]() |
![]() |