భారతదేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ శనివారం చిత్తూరు ఆర్ అండ్ బి అతిథి గృహంనుంచి దేశ రాజధానికి తిరుగు ప్రయాణం కాగా చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ. భీమారావు, జిల్లా కలెక్టర్ఎం. హరినారాయణన్ లు వీడ్కోలు పలికారు. చిత్తూరు ఆర్టీవో రేణుక, చిత్తూరు తహసీల్దార్ పార్వతి, ఇతర న్యాయశాఖ కు సంబంధించిన అధికారులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.