ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 09:13 AM

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓగిస్ పేట కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం కృష్ణాజిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు జడ్జి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యతిరేక బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బాల కార్మికుల నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించి బాల కార్మికులు లేని సమ సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఏ పద్మ తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com