యన్టీఅర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానoనకు చెందిన సర్వ సంపూర్ణ హక్కు భుక్తములు కలిగియున్నటువంటి వేదాద్రి గ్రామంలోని మెరక భూములు 6 బిట్లుకు అనగా మొత్తo ఏ. 39. 93 సెంట్లుకు 2022-023 సం. నకు అనగా 1 సంవత్సరం కాల పరిమితికి కౌలు చేసుకొనుటకు ది. 15-06-2022 బుధవారం ఉదయం గం. 10-00 ల నుండి దేవస్థానo కార్యాలయం నందు కార్యనిర్వహణాధికారి మరియు డిపార్టుమెంటు అధికారుల సమక్షoన భూమి యొక్క విస్తీర్ణo ఉన్నది ఉన్నట్లుగా కౌలుకు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని సదరు దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa