ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో తమ ప్రభుత్వం రాజీ లేకుండా ముందుకు వెళుతోoదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని తెలిపారు. చిలకలూరిపేట మండలంయడవల్లి గ్రామంలో శనివారం నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యడవల్లి ప్రాంతం అతి త్వరలోనే గ్రానైట్ హబ్ గా మారబోతుంది అని చెప్పారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్ ఈ, డి ఈ ఈ పాల్గొన్నారు.