బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరగకుండా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుం టున్నామని బాపట్ల రూరల్ సిఐ కడప. శ్రీనివాసరెడ్డి తెలిపారు. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్ని బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలాగే ప్రమా దాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వకుండా ఉండాలి అన్నారు.