ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పధకాలను ప్రజలకి వివరించిన మాజీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 11:27 AM

నిన్న  కురుపాం నియోజక వర్గంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి  పాములా పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో  జియ్యమ్మ వలస  మండలం జోగులడుమ్మ  పంచాయితీలో  ఘనంగా గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి తలుపు తట్టి వారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని వివరిస్తూ ప్రతి అవ్వకు ప్రతి అక్కకు ,చెల్లెమ్మలకు ఉన్న కష్టాలను తెలుసుకోవడం జరిగింది. గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో జెడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు,అధికారులు మరియు వాలంటీర్లతో పాటు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com