రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు సామాన్య కార్యకర్త స్థాయి నుండి మూడు పర్యాయాలు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ప్రజా శ్రేయస్సు కొరకు నిర్విరామంగా సేవలను అందిస్తున్న పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలానే రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. బెజవాడ అమ్మవారి ఆశీస్సులతో చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపేసారు.